Search for job details

21 October 2018

Junior Engineers Vacancies in Narmada Control Authority - 2018

ఇండోర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌) లోని న‌ర్మ‌దా కంట్రోల్ అథారిటీ (ఎన్‌సీఏ) జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. న‌ర్మ‌దా కంట్రోల్ అథారిటీ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ పోస్ట‌ల‌ను భ‌ర్తీ చేస్తుంది.

మొత్తం పోస్టులు: 06
జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌): 04
జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 02
అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఇంజ‌నీరింగ్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌సు: 01 జ‌న‌వ‌రి 2019 నాటికి 32 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) జేఈ ఎగ్జామినేష‌న్‌, 2018 మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌రఖాస్తు ప్రారంభం: 01 జ‌న‌వ‌రి 2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15 ఫిబ్ర‌వ‌రి 2019.