Search for job details

22 November 2018

Anganwadi Posts in Kurnool District - క‌ర్నూలు జిల్లాలో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆయా ఉద్యోగాలు - 2018

ఆంధ్ర ప్ర‌దేశ్ క‌ర్నూలు జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో  అంగ‌న్‌వాడీ ఆయాలు, కార్య‌క‌ర్త‌ల ఖాళీల భ‌ర్తీకి మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆయాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల వేత‌నాలు రెట్టింపు చేసింది.
వివ‌రాలు కింద ఇస్తున్నాం...
మొత్తం పోస్టుల సంఖ్య‌: 248
మెయిన్ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు: 45 పోస్టులు
మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు: 03  పోస్టులు
అంగ‌న్‌వాడీ ఆయాలు: 200  పోస్టులు
అర్హ‌త‌: మ‌హిళ‌లు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త ఉద్యోగానికి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త అవ‌స‌రం.
వ‌యఃప‌రిమితి: 01.07.2018 నాటికి 21 సంవ‌త్స‌రాలు నిండి 35 లోపు ఉండాలి.
అభ్య‌ర్ధినుల‌కు పెళ్లి అయి ఉండాలి, అదే గ్రామంలో నివ‌సించిన‌వారై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేది: 26.11.2018.
చిరునామా: సీడీపీవో కార్యాల‌యం, క‌ర్నూలు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
వెబ్‌సైట్‌: