28 December 2018

APPSC Junior Lecturers, DAO and Other Posts - 2018

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగాల నియామ‌కాల ప‌రంప‌ర కొన‌సాగుతుంది. ఏపీపీఎస్సీ వ‌రుస‌గా వివిధ నోటిఫికేష‌న్లు జారీ చేస్తుంది. తాజాగా జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్‌, తెలుగు ట్రాన్స్‌లేట‌ర్స్‌, అసిస్టెంట్ పీఆర్ ఒ మొద‌లైన పోస్టుల‌ భ‌ర్తీ చేప‌ట్టింది. వివ‌రాలు కింద ఇవ్వ‌డం జ‌రిగింది.

శాసనసభ అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌: 2  పోస్టులు
ఐ అండ్ పీఆర్‌ శాఖలో అసిస్టెంట్‌ పీఆర్‌వో : 15 పోస్టులు
అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్ 2: 20  పోస్టులు
వ్యవసాయశాఖ అధికారి: 27  పోస్టులు
ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ జూనియర్‌ లెక్చరర్‌: 237  పోస్టులు

పై పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది. వివ‌రాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ల‌భిస్తాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

Latest Jobs