04 February 2019

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ - గ్రూప్-1 ఆశావహులకు ఉచిత శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ 2018-19 సంవత్సరానికి గాను 'భారతి విద్యా పథకం' మరియు 'కశ్యప ఆహార-ఆసరా పథకం' క్రింద సహాయం కోసం దరఖాస్తులను 2019 ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో మరొకసారి స్వీకరిస్తుంది.

కనుక అర్హులైన వారు (2018-19 సంవత్సరంలో దరఖాస్తుచేసుకొనని వారు) ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. ఈలోగా అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొన గలరు.

గ్రూప్-1 ఆశావహులకు శుభవార్త : గ్రూప్-1 పోటీ పరీక్షలకు తయారయ్యే బ్రాహ్మణ యువతకు బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన బ్రాహ్మణ అభ్యర్ధులు ఆన్ లైన్ లో జనవరి 29 లోపల దరఖాస్తు చేసుకొన వచ్చును.

Latest Jobs