09 June 2019

శ్రీ ప‌ద్మావ‌తీ మ‌హిళా విశ్వవిద్యాల‌యం, తిరుప‌తిలో ఖాళీలు

తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తీ మ‌హిళా విశ్వవిద్యాల‌యం (ఎస్‌పీఎంవీవీ) బ‌యోటెక్నాల‌జీ విభాగంలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

పోస్టులు - ఖాళీలు:
సీఈవో - 01, సైంటిఫిక్ ఆఫీస‌ర్ - 01, టెక్నిక‌ల్‌/ రిసెర్చ్ అసిస్టెంట్స్ - 02, ఆఫీస్ స‌బార్డినేట్ - 01.

అర్హత:
ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, స‌ంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.

దరఖాస్తు విధానం:
ఈ-మెయిల్‌, ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

హార్డ్‌కాపీ పంప‌డానికి చివరితేది: 10.06.2019.

చిరునామా: Prof.V.Kalarani, Project investigator, SPMVV-WBIF- SSIIE, Department of biotechnology, Kalpana chawla block, Sri Padmavati Mahila Visvavidyalayam (Women's University), Tirupati - 517502, Andhra Pradesh.

Latest Jobs