09 June 2019

Faculty Recruitment in NIT Warangal - 2019

Applications are invited from Indian Nationals possessing excellent academic background for recruitment to the following posts in NIT Warangal:

వ‌రంగ‌ల్ (తెలంగాణ‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్ స్టాఫ్ మొత్తం పోస్టులు: 135
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -1, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ -3.

విభాగాలు: సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఈసీఈ, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్‌, కెమిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, బ‌యోటెక్నాల‌జీ, మ్యాథ‌మేటిక్స్‌, హ్యూమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్‌.

అర్హత: స‌ంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు ప‌ని అనుభ‌వం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష‌ / సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా.
ఫీజు: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీ వారికి ఫీజు లేదు).

Application Procedure:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).
చివరితేది: 05.07.2019.
చిరునామా: The Registrar, NIT, Warangal - 506004.

Latest Jobs