09 June 2019

Non Teaching Posts in IIM Visakhapatnam - 2019

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విశాఖ‌ప‌ట్నం కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న‌ నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

నాన్ టీచింగ్ పోస్టులు
1) ఎగ్జిక్యూటివ్‌
2) అక‌డ‌మిక్ అసోసియేట్లు

విభాగాలు: కార్పొరేట్ స్ట్రాట‌జీ, డెసిష‌న్ సైన్సెస్, ప‌బ్లిక్ పాల‌సీ అండ్ గ‌వ‌ర్న‌న్స్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా, ఎంబీఏ/ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/ డిగ్రీతోపాటు సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: అక‌డ‌మిక్ అసోసియేట్ల‌కు 28 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌ల‌కు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివ‌రితేది: 28 June 2019

చిరునామా: The Senior Administrative Officer, Indian Institute of Management, Visakhapatnam, Andhra University Campus, Visakhapatnam - 530003, Andhra Pradesh.

Latest Jobs