03 August 2019

APPSC Latest Exam Schedule - 2019

ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఆగ‌స్టు 1న‌ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇంతకుముందు కొన్ని పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించగా.. ప్రధాన పరీక్షను నిర్వహించనుంది. కొన్నింటికి నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. 

పోస్టు     ప్రధాన పరీక్ష 

అటవీ రేంజ్‌ అధికారి    -    అక్టోబరు 22, 23, 24
డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి    -    అక్టోబరు 24, 25
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు    -    నవంబరు 20 నుంచి 23వరకు
డిగ్రీ కళాశాల లెక్చరర్లు    -    నవంబరు 28 నుంచి 30వరకు
జూనియర్‌ లెక్చరర్లు    -    వచ్చే ఏడాది జనవరి 19, 20, 22, 23

గెజిటెడ్‌ పోస్టుల పరీక్షలు 

సహాయ బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ అధికారి    -    11న స్క్రీనింగ్‌ పరీక్ష, ప్రధాన పరీక్షలు నవంబరు 5, 6
ఏపీ బీమా వైద్య సేవల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌    -    నవంబరు 6
జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి    -    నవంబరు 6, 7
పట్టణ, ప్రణాళిక విభాగం సహాయ సంచాలకులు    -    నవంబరు 6, 7
భూగర్భ జల సేవల విభాగంలో సహాయ కెమిస్టు    -    నవంబరు 6, 7
పట్టణ, ప్రణాళిక సహాయకులు    -    నవంబరు 6, 8
మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌    -    నవంబరు 6
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌)    -    నవంబరు 6


నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల పరీక్షలు... 


టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోపిజిక్స్‌)    -    నవంబరు 25, 27
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోజియాలజీ)    -    నవంబరు 26, 27
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మైనింగ్, జియాలజీ)    -    నవంబరు 27
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (పురావస్తు)    -    నవంబరు 26, 27
సంక్షేమ నిర్వహకులు (సైనిక్‌ సంక్షేమ ఉప సేవలు)    -    నవంబరు 27

Latest Jobs