31 January 2020

Vacancies in District Health and Family Welfare Dept of Ongole - Apply by 3rd Feb 2020

జిల్లా ఆరోగ్య‌ కుటుంబ సంక్షేమ శాఖ‌ - ఒంగోలులో ఖాళీలు
చివ‌రితేది: 03 ఫిబ్రవరి 2020

ఆంధ్ర ప్రదేశ్లోని ఒంగోలులోని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంఘం ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: స్టాటిస్టికల్ అసిస్టెంట్‌, అర్బ‌న్ సీనియ‌ర్ ట్యుబ‌ర్‌క్యులాసిస్ ల్యాబ్ సూప‌ర్‌వైజ‌ర్, సీనియ‌ర్ ట్రీట్‌మెంట్ సూప‌ర్‌వైజ‌ర్‌, టీబీహెచ్‌వీ.
అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత కోర్సులో డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివ‌రితేది: 03.02.2020.
చిరునామా: జిల్లా క్ష‌య‌వ్యాధి నివార‌ణ కార్యాల‌యం, ఒంగోలు, ప్ర‌కాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్

Website; http://hmfw.ap.gov.in/