04 February 2020

Office Subordinate and Drivers Posts in AP High Court - 2020

AP High Court has issued notification for office subordinates and drivers posts. Selection of office subordinates is through personal interview for 50 marks. Drivers will be selected through driving test.

ఏపీ హైకోర్టులో 111 పోస్టులు - చివ‌రితేది: 20.02.2020

ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు ఆఫీస్ స‌బార్టినేట్‌, డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 111
పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ స‌బార్డినేట్‌-100, డ్రైవ‌ర్లు-11.

అర్హ‌త‌:

For Office Subordinate Posts: ఆఫీస్ స‌బార్డినేట్ పోస్టుల‌కు ఏడో త‌ర‌గ‌తి / త‌త్స‌మాన‌ ఉత్తీర్ణ‌త‌, ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

For Driver Posts: డ్రైవ‌ర్ పోస్టుల‌కు తెలుగు/ ఇంగ్లిష్‌/ హిందీ/ ఉర్దూ చ‌ద‌వ‌డం, రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఓర‌ల్ ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 20 February 2020.

చిరునామా: ది రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేష‌న్‌), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, నెల‌పాడు, అమ‌రావ‌తి, గుంటూరు జిల్లా-522237.

Website: http://hc.ap.nic.in/