04 February 2020

Seed Officers in TSSDCL Telangana State - 2020

Seed Officers in TSSDCL Telangana State - 2020
Telangana State Seeds Development Corporation Limited (TSSDCL) issued notification for seed officers. See details below:

తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(టీఎస్ఎస్‌డీసీఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

సీడ్ ఆఫీస‌ర్లు
మొత్తం ఖాళీలు: 20
అర్హ‌త‌: ఐకార్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివ‌ర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్‌) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 21-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివ‌రితేది: 17.02.2020.

చిరునామా: మేనేజ‌ర్‌, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, రెండో అంత‌స్తు, హాకా భ‌వ‌న్‌, హైద‌రాబాద్‌.